HomeEntertainmentGanesh Dust To Stardust Trailer: ‘పుష్ప’ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బయోపిక్.. రచయితగా మారిన...

Ganesh Dust To Stardust Trailer: ‘పుష్ప’ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బయోపిక్.. రచయితగా మారిన ‘సీటీమార్’ హీరోయిన్.. ట్రైలర్‌ రిలీజ్‌

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య జీవిత కథ ఆధారంగా ‘గణేష్: డస్ట్ టు స్టార్‌డస్ట్’ అనే బయోపిక్ తెరకెక్కుతోంది. ఆయనే స్వయంగా కథ అందించి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో గణేష్ పాత్రను శివాంశు సోని పోషించారు. ‘సీటీమార్’ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం గమనార్హం. ఈ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments