HomeBusinessఇన్వెస్టర్లకు పండగే.. TCS, వేదాంత, ఓలా సహా 14 స్టాక్స్‌.. ఈవారమే బోనస్, డివిడెండ్, స్టాక్స్...

ఇన్వెస్టర్లకు పండగే.. TCS, వేదాంత, ఓలా సహా 14 స్టాక్స్‌.. ఈవారమే బోనస్, డివిడెండ్, స్టాక్స్ స్ప్లిట్స్ రికార్డ్ తేదీలు!

Bonus Dividends: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారం ట్రేడింగ్ ఇన్వెస్టర్లు పండగలా మారనుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, వేదాంత, ఓలా ఎలక్ట్రిక్ వంటి 14 కంపెనీలు బోనస్ షేర్లు, డివిడెండ్, స్టాక్ స్ప్లిట్, రైట్స్ ఇష్యూలకు రికార్డ్ తేదీలను ఈ వారంలోనే నిర్ణయించాయి. దీంతో ఇన్వెస్టర్లకు అదనపు షేర్లు, డివిడెండ్ సొమ్ములు అందున్నాయి. ఈ వారం ఎక్స్ రికార్డ్ తేదీలు ఉన్న కంపెనీలు, వాటి స్టాక్స్ పని తీరు గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments