HomeBusiness45 ఏళ్ల వయసులో సాహస ప్రయాణం.. చిన్న సందులో మొదలై ప్రపంచ బ్రాండ్‌గా ఎదిగిన 'కల్యాణ్...

45 ఏళ్ల వయసులో సాహస ప్రయాణం.. చిన్న సందులో మొదలై ప్రపంచ బ్రాండ్‌గా ఎదిగిన ‘కల్యాణ్ జ్యువెలర్స్’ విజయగాథ!

Kalyan Jewellers: చదువు పూర్తి కాగానే మంచి ఉద్యోగం లేదా వ్యాపారంలో నిలదొక్కుకోవాలని చెబుతుంటారు. 40 ఏళ్లు దాటితే చేసేందుకు మన చేతిలో ఏమీ ఉండదని భావిస్తారు. కానీ, 45 ఏళ్ల వయసులో సాహసం చేసిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బుకు కొంత లోన్ తీసుకుని చిన్న బంగారం దుకాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు దానిని ప్రపంచ బ్రాండ్‌గా మార్చారు. ఆయనే కల్యాణ్ జువెలర్స్ వ్యవస్థాపకులు కల్యాణ రామన్. ఆయన విజయ ప్రస్తానం ఎందరికో ఆదర్శం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments