HomeHeadlinesJantar Mantar 2.0 Protest సీజేపీ నేతల అరెస్ట్‌కు రంగంలోకి మహిళా పోలీసులు.. ఢిల్లీ పోలీస్...

Jantar Mantar 2.0 Protest సీజేపీ నేతల అరెస్ట్‌కు రంగంలోకి మహిళా పోలీసులు.. ఢిల్లీ పోలీస్ ఆలోచన వెనుక వ్యూహం ఏంటి?

దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూలేని విధంగా భద్రతా వలయంలో ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో వేల సంఖ్యలో పోలీసులు మోహరించి, ముందుస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి మహిళా పోలీసులను దింపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పురుష పోలీసులతో విద్యార్థినులను అదుపులోకి తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు వ్యూహం మార్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments