HomeHeadlinesతన పరిస్థితిని ముందే ఊహించిన అభిజిత్.. సీజేపీ ఉద్యమ బాధ్యతలు అజింక్య షిండేకు.. వీడియో విడుదల

తన పరిస్థితిని ముందే ఊహించిన అభిజిత్.. సీజేపీ ఉద్యమ బాధ్యతలు అజింక్య షిండేకు.. వీడియో విడుదల

సీఈసీ రాజీనామా కోరుతూ సీజేపీ ఢిల్లీలో తలపెట్టిన నిరసనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జులైలో నీట్ ఆందోళన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో పోలీసులు అప్రమత్తయ్యారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ అగ్రనేతలను ఎక్కడకక్కడ అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఉద్యమ బాధ్యతలను సీజేపీ పార్టీ ఆర్గనైజేషన్ ఇంఛార్జ్‌కు అప్పగించినట్టు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ మేరకు ముందుగా ఆయన రికార్డు చేసిన వీడియోను ఎక్స్‌లో సీజేపీ పోస్ట్ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments