HomeAndhra Pradeshఏపీలో డ్వాక్రా మహిళలకు హోమ్‌ ఆయా శిక్షణ.. ఆసక్తి ఉన్నవారికి ఛాన్స్, ఉచిత వసతి సదుపాయం

ఏపీలో డ్వాక్రా మహిళలకు హోమ్‌ ఆయా శిక్షణ.. ఆసక్తి ఉన్నవారికి ఛాన్స్, ఉచిత వసతి సదుపాయం

AP Dwcra Women Home Aya Geriatric Caretaker: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు హోమ్‌ ఆయా-జెరియాట్రిక్‌ కేర్‌ టేకర్‌ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. సెర్ప్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఈ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తారు. మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments