AP Police Ordered To Report Foreigners Details: ఏపీకి వచ్చే విదేశీయుల వసతి వివరాలు తప్పని సరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ఆశ్రమాలు, సత్రాలు, హోమ్‌స్టేలు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో విదేశీయులకు వసతి కల్పించే నిర్వాహకులు వివరాలు నమోదు చేయాలన్నారు. విదేశీయుల రాక, బస, బయలుదేరే వివరాలు సేకరించాలన్నారు.ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం-2025 సెక్షన్ 8, 15 ప్రకారం ఫామ్-3 లోని వివరాలు 24 గంటలలోపే ఎంటర్ చేయాలన్నారు.
విదేశీయుల వివరాలు 24 గంటల్లో నమోదు చేయాల్సిందే.. లేకపోతే రూ.50వేల నుంచి రూ.1 లక్ష జరిమానా.. 2 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష
RELATED ARTICLES


