HomeAndhra Pradeshతాడేపల్లి గూడెంలో వందే భారత్‌ రైలుకు హాల్ట్‌.. అరుణాచలానికి ప్రతిరోజూ రైలు.. కేంద్రమంత్రి రిక్వెస్ట్

తాడేపల్లి గూడెంలో వందే భారత్‌ రైలుకు హాల్ట్‌.. అరుణాచలానికి ప్రతిరోజూ రైలు.. కేంద్రమంత్రి రిక్వెస్ట్

More Train Halts In Tadepalligudem Railway Station: దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాథుర్, విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోంకియాలను కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లు కలిశారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్‌లో వందేభారత్, గరీబ్ రథ్ రైళ్ల హాల్ట్, కొత్త రైలు సర్వీసులు, గూడ్స్ షెడ్ రహదారి, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments