HomeEntertainment‘జైలర్ 2’ టికెట్ ధరలు పెంపు.. రజనీకాంత్ మూవీకి ఏపీలో రేట్లు ఎలా ఉన్నాయంటే?

‘జైలర్ 2’ టికెట్ ధరలు పెంపు.. రజనీకాంత్ మూవీకి ఏపీలో రేట్లు ఎలా ఉన్నాయంటే?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జైలర్ 2’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ సినిమాకు 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అలాగే రోజుకి 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments