HomeAndhra Pradeshఇంద్రకీలాద్రిపై ‘జగన్మాత దివ్య దర్శన్’.. ఉచిత బస్సు సౌకర్యం, నేరుగా గర్భగుడి ముంగిట్లోకి..

ఇంద్రకీలాద్రిపై ‘జగన్మాత దివ్య దర్శన్’.. ఉచిత బస్సు సౌకర్యం, నేరుగా గర్భగుడి ముంగిట్లోకి..

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సందడి నెలకొంది. అయితే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా భక్తుల కోసం దేవస్థానం ‘జగన్మాత దివ్య దర్శన్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన టికెట్లను వాట్సాప్ ద్వారా భక్తులు సులభంగా పొందవచ్చు. ఈ టికెట్ ధర రూ.1000లుగా దేవస్థానం నిర్ణయించింది. కాగా నిత్యం అందుబాటులో ఉండే రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్లను ఉత్సవాలు ముగిసేవరకు రద్దు చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments