HomeAndhra Pradeshఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ సీరియస్.. చిర్రి బాలరాజుపై విచారణకు హై లెవల్ కమిటీ, ...

ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ సీరియస్.. చిర్రి బాలరాజుపై విచారణకు హై లెవల్ కమిటీ, రిపోర్ట్ ఆధారంగా చర్యలు

సొంత పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై విచారణకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. ఆయనపై వస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ కమిటీ లోతైన విచారణ చేసి రిపోర్ట్ ఆధారంగా చిర్రి బాలరాజుపై చర్యలు ఉంటాయని ఆ పార్టీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో చిర్రి బాలరాజు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments