తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి అధ్యక్షతన ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేస్తూ, తిరిగి ఎన్నికలు పెట్టాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలపై స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
జానీ మాస్టర్ భార్యకి బిగ్ రిలీఫ్.. డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
RELATED ARTICLES


