Senior Citizens FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన క్రమంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఏ బ్యాంక్ అధిక వడ్డీ ఇస్తుంది అని వెతుకుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. పలు బ్యాంకుల్లో 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. మరి 3, 5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై రూ.5 లక్షలను జమ చేసినట్లియితే ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తుంది? అనే లెక్కలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


