HomeHeadlinesఉపఎన్నికల్లో TVK గెలుపుతో తమిళనాడులో పరిణామాలు ఎలా మారొచ్చు? విజయ్ ఆట మొదలైందా..? ఏ పార్టీ...

ఉపఎన్నికల్లో TVK గెలుపుతో తమిళనాడులో పరిణామాలు ఎలా మారొచ్చు? విజయ్ ఆట మొదలైందా..? ఏ పార్టీ పరిస్థితేంటి?

తమిళనాడులోని ధారాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీవీకే విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ బలం 109కి పెరిగింది. రెండు చోట్లా గెలిచిన ఎమ్మెల్యేగా సీఎం విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. అయితే ఓడిన డీఎంకే అభ్యర్థి ఫలితాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో తిరుచిరాపల్లి ఈస్ట్‌ ఉపఎన్నిక జరగకుండా కోర్టు స్టే విధించింది. కోర్టు స్టే కారణంగా మరో నాలుగు స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments