HomeAndhra Pradeshజనసేన పార్టీలో చేరడం లేదు.. తేల్చి చెప్పిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వామి

జనసేన పార్టీలో చేరడం లేదు.. తేల్చి చెప్పిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వామి

Kolagatla Veerabhadra Swamy Respond On Party Change Rumours: విజయనగరం జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి జనసేన పార్టీలోకి వెళతారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఊహాగాానాలపై కొలగట్ల స్పందించారు.. తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను కొద్దిరోజులుగా విజయనగరంలో ఉండటంలేదని.. ఇంతలో తాను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments