HomeAndhra Pradeshతిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తుల పోటీ.. 10 నిమిషాల్లో 60వేలు ఖాళీ, ఈ...

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తుల పోటీ.. 10 నిమిషాల్లో 60వేలు ఖాళీ, ఈ టికెట్లకు ఎందుకంత డిమాండ్!

Tirumala Rs 300 Darshan 60000 Tickets Booked In Ten Minutes: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించి మొత్తం 60వేలు టికెట్లు విడుదలయ్యాయి. ఈ టికెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన వచ్చింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం బుక్‌ అయ్యాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments