HomeCricket16 ఏళ్ల కల నెరవేరింది.. సూపర్ కింగ్స్ ఫ్యామిలీలోకి చేరిన పొలార్డ్!

16 ఏళ్ల కల నెరవేరింది.. సూపర్ కింగ్స్ ఫ్యామిలీలోకి చేరిన పొలార్డ్!

ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను సౌతాఫ్రికా20 2027 వేలంలో జోహెన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (జేఎస్కే) సొంతం చేసుకుంది. వేలంలో ఇతడిని సుమారు రూ.87.38 లక్షల బేస్ ప్రైస్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంఛైజీకి చెందిన జేఎస్కే దక్కించుకుంది. ఎంఐ కేప్‌టౌన్ ఇతడిని వదిలేయడంతో వేలంలోకి వచ్చిన పొలార్డ్, 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు చెన్నై ఫ్రాంచైజీ సిస్టర్ టీమ్ పసుపు జెర్సీ ధరించబోతుండటం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments