Airtel New Postpaid Plans 2026: ఎయిర్‌టెల్ షాకింగ్ ప్రకటన చేసింది. మొబైల్ టారిఫ్స్ పెంచుతూ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. అక్టోబర్ 8 నుంచే ఇవి అమల్లోకి వస్తున్నాయి. రూ. 499 నుంచి ప్రారంభం అయ్యే ఈ ప్లాన్స్‌లో ప్రతి సంవత్సరం ఒక ఫ్రీ ఇంటర్నేషనల్ రోమంగ్ ట్రిప్ లభిస్తుంది. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్, SMS లతో పాటు అపరిమిత డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా ప్లాన్స్ బట్టి అందిస్తారు. ఎయిర్‌టెల్ టారిఫ్స్ పెంచిన నేపథ్యంలోనే షేరు ఇంట్రాడేలో 2 శాతానికిపైగా దూసుకెళ్లింది.


