HomeBusinessBSNL యూజర్లూ.. రూ.100 పైన రీఛార్జ్‌ చేస్తే 1 శాతం డిస్కౌంట్.. న్యూ సెల్ఫ్ కేర్...

BSNL యూజర్లూ.. రూ.100 పైన రీఛార్జ్‌ చేస్తే 1 శాతం డిస్కౌంట్.. న్యూ సెల్ఫ్ కేర్ ‌యాప్‌లోనే అన్ని సేవలు!

BSNL New Self Care App: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం న్యూ సెల్ఫ్ కేర్ పేరుతో సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈ యాప్ ద్వారానే పొందవచ్చు. అంతే కాదు ఈ యాప్ ద్వారా రూ.100 ఆపైన రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1 శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. మరి ఈ కొత్త యాప్ సేవలు, డిస్కౌంట్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments