HomeHeadlinesదోశలో చచ్చిపోయిన ఎలుక.. రూ.25 లక్షలు ఇవ్వాలంటూ రెస్టారెంట్ యజమానికి కస్టమర్ షాక్.. కానీ చివరకు?

దోశలో చచ్చిపోయిన ఎలుక.. రూ.25 లక్షలు ఇవ్వాలంటూ రెస్టారెంట్ యజమానికి కస్టమర్ షాక్.. కానీ చివరకు?

ముంబైలోని రాధాకృష్ణ హోటల్‌లో మైసూర్ మసాలా దోశలో ఎలుక వచ్చిందంటూ ఫిర్యాదు చేసిన మహిళే.. ఆపై యజమానిని రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి హోటల్ లైసెన్స్ రద్దు కాగా.. కేసు ముగించేందుకు రూ. 6 లక్షల ఒప్పందం చేసుకుని, రూ. 6 లక్షల లంచం తీసుకుంటుండగా ప్రధాన నిందితురాలు మాన్సి ఆచార్యను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments