రాశిఫలాలు 07 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు తులా రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక జరగనుంది. దీంతో పాటు సింహ రాశిలో చంద్రుడు, కేతువు కలయిక జరగనుంది. ఈ కారణంగా లక్ష్మీనారాయణ, గ్రహణ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు గురు, కుజ గ్రహాల కలయికతో నీచభంగ యోగ ప్రభావం ఏర్పడనుంది. ఇలా వివిధ రాశులలో ఆరు గ్రహాలు ఉండటం వల్ల ద్విగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ సమయంలో తులా, ధనస్సు సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 07 అక్టోబర్ 2026: ద్విగ్రాహి యోగం ప్రభావంతో తులా, ధనస్సు సహా ఈ 5 రాశులకు ధన లాభ అవకాశాలు
RELATED ARTICLES


