HomeEntertainmentJim Jim Tara: నెట్టింట మార్మోగుతోన్న ‘జిమ్ జిమ్ తార’.. ‘పర్ణశాల’ టీమ్ మైండ్...

Jim Jim Tara: నెట్టింట మార్మోగుతోన్న ‘జిమ్ జిమ్ తార’.. ‘పర్ణశాల’ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న ‘జిమ్ జిమ్ తార’ పాటని హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్రం ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ పతాకంపై వై.జి. భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీదేవితో పాడించిన ఈ పాట ఆర్గానిక్‌గా నేరుగా ప్రేక్షకుల నోళ్లలో నానడం విశేషం. ఎలాంటి ఖరీదైన పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే వైరల్ అయిన ఈ పాట ట్రెండ్‌ను పట్టుకుని చిత్ర బృందం దీనినే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుంది. ఈ వినూత్న మార్కెటింగ్ ఎత్తుగడతో సినిమాకు థియేట్రికల్, బిజినెస్ పరంగా భారీ బజ్ ఏర్పడింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments