HomeEntertainmentరవితేజ – వివేక్ ఆత్రేయ మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా జేడీ చక్రవర్తి?

రవితేజ – వివేక్ ఆత్రేయ మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా జేడీ చక్రవర్తి?

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘తులాభారం’లో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి విలన్‌‌గా లేదా కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1999 నాటి ‘ప్రేమకు వేళాయెరా’ చిత్రంలో జేడీ చక్రవర్తి హీరోగా చేయగా, రవితేజ సహాయ పాత్రలో కనిపించారు. కట్ చేస్తే 26 ఏళ్ల తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన రవితేజతో జేడీ చక్రవర్తి ప్రతినాయకుడిగా తలపడనుండటం విశేషం. దీనిని నెటిజన్లు బండ్లు ఓడలవ్వడం అంటే ఇదే అంటూ పోలుస్తున్నారు. వివేక్ ఆత్రేయ మార్క్‌తో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments