Harmanpreet Kaur India Women Cricket: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె నాయకత్వంలో భారత్ ఇటీవలే 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. అంతకుముందు 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను కూడా అందించింది. కెప్టెన్సీ నుంచి వైదొలిగినా క్రీడాకారిణిగా మరికొంత కాలం ఆటలో కొనసాగున్నట్లు స్పష్టం చేశారు.


