HomeAndhra Pradeshటీటీడీపై దుష్ప్రచారం.. నెల రోజుల క్రితం జరిగింది.. ప్రజలు నమ్మొద్దు, ఏం జరిగిందో చెప్పిన ఫ్యాక్ట్...

టీటీడీపై దుష్ప్రచారం.. నెల రోజుల క్రితం జరిగింది.. ప్రజలు నమ్మొద్దు, ఏం జరిగిందో చెప్పిన ఫ్యాక్ట్ చెక్ టీమ్

AP Fact Check Respond On TTD Deaf ITI College Tirupati Incident: తిరుపతిలోని టీటీడీ బధిర ఐటీఐలో విద్యార్థులతోనే వంట, ఇతర పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల్ని వేకువజామున 3 గంటలకే నిద్ర లేపి పనులు చేయిస్తున్నారని సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగిందన్నారు. ఇప్పటికే తప్పుచేసిన వారిపై చర్యలకు ఆదేశించామని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments