HomeAndhra Pradeshతిరుమల శ్రీవారికి మాజీ మంత్రి భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి ఇచ్చారు

తిరుమల శ్రీవారికి మాజీ మంత్రి భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి ఇచ్చారు

K Satyanarayana Raju Rs 1 Crore Donation To TTD SV Annaprasadam Trust: తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. మాజీ మంత్రి కె సత్యనారాయణరాజు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ ఈవోొ రవిచంద్రకు విరాళాన్ని డీడీ రూపంలో ఇచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో రవిచంద్ర సమీక్ష నిర్వహించారు..కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments