సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్లేగు బ్యాక్టీరియా టెస్ట్ ట్యూబ్ పగిలి 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ దార్యా షిపిలోవా మృతి చెందడం రష్యాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో అధికారులు 200 మందిని క్వారంటైన్ చేయడంతో పాటు ఐదు ఆసుపత్రులను మూసివేశారు. అయితే ఆమె మృతికి సాధారణ నిమోనియానే కారణమని, ప్లేగు కాదని రష్యా ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్లేగ్ బ్యాక్టీరియా లీక్.. రష్యన్ మహిళా శాస్త్రవేత్త మృతి.. సుమారు 200 మంది క్వారంటైన్!
RELATED ARTICLES


