HomeTELANGANAహైదరాబాద్‌‌లో భారీ చోరీ.. జ్యువెలరీ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దొంగతనం

హైదరాబాద్‌‌లో భారీ చోరీ.. జ్యువెలరీ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దొంగతనం

హైదరాబాద్‌‌లో భారీ చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి షట్టర్‌ను ధ్వంసం చేసి దుండగులు షోరూమ్‌లోకి ప్రవేశించి.. సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించగా.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. షోరూమ్‌, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments