HomeAndhra Pradeshమార్కాపురం (దొనకొండ) టు ఒంగోలు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన.. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉపయోగంగా,...

మార్కాపురం (దొనకొండ) టు ఒంగోలు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన.. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉపయోగంగా, ఈ రూట్‌లోనే!

Markapur To Ongole Railway Line Proposal: ఏపీలో మరో కొత్త రైల్వే ప్రతిపాదన వచ్చింది. గతంలో దొనకొండ నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ కోసం రైల్వేశాఖ ప్రతిపాదించింది. తాజాగా ఈ రైల్వే లైన్‌కు సంబంధించి మార్పులు చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దొనకొండ కాకుండా మార్కాపురం నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. మార్కాపురం నుంచి రైల్వే లైన్ ప్లాన్ చేస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఉపయోగంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments