HomeHeadlinesకోట్లాది ఓట్ల తొలగింపు రాజ్యాంగ ఆత్మపైన దాడే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

కోట్లాది ఓట్ల తొలగింపు రాజ్యాంగ ఆత్మపైన దాడే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

దేశంలో ప్రస్తుతం ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో లక్షలాది మంది పేర్లను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి.. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల తొలగింపు రాజ్యాంగ ఆత్మపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ఇక ఎస్ఐఆర్ విషయంలో ప్రతిపక్షాల ఈసీ ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త ఆందోళన ప్రారంభించాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments