HomeNation and World"నన్ను చంపేయండి, నన్ను చంపేయండన్నాడు": ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన నెతన్యాహు!

“నన్ను చంపేయండి, నన్ను చంపేయండన్నాడు”: ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన నెతన్యాహు!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావానికి గురయ్యాడని, ఆత్మహత్య ధోరణితోనే విమానంతో సహా అంతమవ్వాలని కుట్ర పన్నాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రయాణికులు కట్టడి చేసినప్పుడు “నన్ను చంపేయండి, నన్ను చంపేయండి” అని అతడు అరిచాడని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ ఘటనపై యూఏఈ ప్రభుత్వం ఉగ్రవాద కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments