HomeTELANGANAఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది వర్షాలే కాదు, చలి కూడా తక్కువే.. వాతావరణశాఖ కీలక ప్రకటన

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది వర్షాలే కాదు, చలి కూడా తక్కువే.. వాతావరణశాఖ కీలక ప్రకటన

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అక్టోబర్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముంది. తెలంగాణలో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతంతో 17 శాతం లోటు నమోదైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments