HomeHeadlinesబిజినెస్ అనుకుంటే ఒక్క సెమినార్‌తో మారిపోయిన కెరీర్‌ ప్లాన్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ స్ఫూర్తిదాయక ప్రయాణం

బిజినెస్ అనుకుంటే ఒక్క సెమినార్‌తో మారిపోయిన కెరీర్‌ ప్లాన్.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ స్ఫూర్తిదాయక ప్రయాణం

టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ సెమినార్‌తో ఏవియేషన్ వైపు అడుగులేశారు కెప్టెన్ స్మిత్ మచ్ఛార్. న్యూజిలాండ్‌లో శిక్షణ తీసుకని, ఆ తర్వాత స్పైస్‌జెట్‌లో పైలట్‌గా కెరీర్ ప్రారంభంచి.. దశాబ్ద కాలానికి పైగా సాగిన తన అనుభవంతో, సమయస్ఫూర్తితో గాల్లో వందలాది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు. ఆయన అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చారు. వాస్తవానికి తమ కుటుంబం టెక్స్‌టైల్ వ్యాపారం చేస్తుండటంతో అందులోనే తాను స్థిరపడాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయన విద్యభ్యాసం సాగింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments