The Paradise Movie: నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘సమ్మక్క’ పాత్రలో నటించారు బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి. ఈ మూవీ నెగెటివ్ టాక్, మిక్స్డ్ రివ్యూలపై ఆమె తాజాగా స్పందించారు. నటీనటులు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేసినా తుది ఫలితం మన చేతుల్లో ఉండదని ఆమె పేర్కొన్నారు. ప్రతి సినిమాకు ఒకేలాంటి ఫలితం రాదని, రిజల్ట్ గురించి ఆలోచించకుండా నటులు తమ పనిపై దృష్టి పెట్టాలని సూచించారు.
The Paradise: అన్నీ మన చేతుల్లో ఉండవు.. ‘ది ప్యారడైజ్’ నెగెటివ్ టాక్పై ‘సమ్మక్క’ సోనాలి స్పందన
RELATED ARTICLES


