HomeBusinessJio Bharat: జియో ధమాకా ఆఫర్.. కేవలం రూ.299కే జియో భారత్ 4G ఫోన్.. 6...

Jio Bharat: జియో ధమాకా ఆఫర్.. కేవలం రూ.299కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు ఉచిత రీఛార్జ్!

Jio Bharat: పండగల వేళ రిలయన్స్ జియో ధమాకా ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.1499 ధరతో జియో భారత్ ఫోన్ అందిస్తోంది. అంతే కాదు ఈ ఫోన్ కొన్నవారికి 6 నెలల పాటు ఉచిత రీఛార్జ్ లభిస్తుంది. అంటే రూ.1200 పైగా ఆదా చేసుకోవచ్చని జియో తెలిపింది. మరి ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments