HomeSportsఒకే మ్యాచ్‌లో 5 సెంచరీలు.. క్రికెట్ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ ఫీట్‌ సాధించిన భారత్, వెస్టిండీస్..!

ఒకే మ్యాచ్‌లో 5 సెంచరీలు.. క్రికెట్ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ ఫీట్‌ సాధించిన భారత్, వెస్టిండీస్..!

భారత్, వెస్టిండీస్ మధ్య గువహటి వేదికగా జరిగిన రెండో వన్డే ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. వన్డే క్రికెట్ 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో (5023 మ్యాచులు) ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 5 సెంచరీలు నమోదయ్యాయి. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్, షై హోప్, అమిర్ జంగూ శతకాలు బాదారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగి ఈ ఆల్-టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments