HomeHeadlinesఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్‌తో పోరాడి 180 మందిని కాపాడిన భారతీయ కెప్టెన్.. ఎవరీ స్మిత్ మచ్ఛర్?

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్‌తో పోరాడి 180 మందిని కాపాడిన భారతీయ కెప్టెన్.. ఎవరీ స్మిత్ మచ్ఛర్?

ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే.. ఒక పైలట్ విమానం వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడ్ని భారత పౌరుడైన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కత్తితో పొడిచాడు. అయినాసరే అతడు మాత్రం పోరాటం సాగించి, కో-పైలట్‌ను నిలువరించాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments