HomeSportsజాన్ క్యాంప్‌బెల్ ర్యాంపేజ్.. 65 బంతుల్లో సెంచరీ.. భారత్‌పై రికార్డు బద్దలు..!

జాన్ క్యాంప్‌బెల్ ర్యాంపేజ్.. 65 బంతుల్లో సెంచరీ.. భారత్‌పై రికార్డు బద్దలు..!

భారత్‌తో గువహటి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్ట్ ఇండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని, భారత్‌పై వన్డేల్లో అతివేగంగా సెంచరీ చేసిన వెస్టిండీస్ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments