HomeTELANGANAఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ బిగ్ వార్నింగ్

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ బిగ్ వార్నింగ్

కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనను, తన అనుచరులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడే వారు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే మహిళా కార్యకర్తలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కో మహిళ నలుగురిని ఎదుర్కొనే సత్తా కలిగి ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments