HomeHeadlinesయూపీలో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ.. స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీల పేర్లను పరిశీలిస్తోన్న బీజేపీ

యూపీలో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ.. స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీల పేర్లను పరిశీలిస్తోన్న బీజేపీ

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు అక్టోబరు 16న ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని మొత్తం 10 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం వ్యూహరచన చేస్తోన్న బీజేపీ.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ పేర్లు వినిపిస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments