HomeAndhra Pradeshచాట్ జీపీటీతో తిరుమలలో రూమ్‌ బుకింగ్‌.. టెకీ వినూత్న ప్రయోగం, అంతా ఓకే కానీ.. వీడియో...

చాట్ జీపీటీతో తిరుమలలో రూమ్‌ బుకింగ్‌.. టెకీ వినూత్న ప్రయోగం, అంతా ఓకే కానీ.. వీడియో వైరల్

Techie Try To Book Room In Tirumala With Chatgpt: ఆఏఐ టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా ఓ టెకీ తిరుమలలో వసతి గదిని ఒక ఏఐ మోడల్ ద్వారా బుక్ చేసే ప్రయత్నం చేశాడు. అంతా బాగానే జరిగింది కానీ.. చివరిలో పేమెంట్ దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్ బై పవన్ అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments