HomeAndhra Pradeshవైసీపీ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు.. 2019 నుంచి 2021 ఏం జరిగింది, అసలేంటీ...

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు.. 2019 నుంచి 2021 ఏం జరిగింది, అసలేంటీ వివాదం?

Police Case On YSRCP Annabathuni Sivakumar Cheating: తెనాలి పోలీసులు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు నమోదు చేశారు. ఆయన భార్య డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ కోసం రుణం తీసుకోగా.. శివకుమార్ ష్యూరిటీగా ఉన్నారు. అయితే రుణం కోసం తనఖా పెట్టిన స్థలానికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారని ఓ ఫైనాన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శివకుమార్ దంపతులతో పాటు మరొకరిపై కేసు ఫైల్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments