HomeNation and Worldబంగ్లాదేశ్‌లో హిందూ నగల వ్యాపారి దారుణ హత్య.. డ్రమ్ములో కుక్కి నీటిలో పడేసిన దుండగులు

బంగ్లాదేశ్‌లో హిందూ నగల వ్యాపారి దారుణ హత్య.. డ్రమ్ములో కుక్కి నీటిలో పడేసిన దుండగులు

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఓ నగర వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి.. నీటిలో పడేశారు. అయితే నీటిపై తేలుతున్న డ్రమ్మును గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో ముందుగా హత్య చేసి, ఆ తర్వాత డ్రమ్ములో పెట్టి నీటిలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జేబులో లభించిన కోఆపరేటివ్‌ క్రెడిట్‌ యూనియన్‌ టోకెన్‌ ఆధారంగా మృతుడిని గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments