ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు మన మిత్రదేశమైన రష్యా మద్దతు ప్రకటించింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ ప్రకటన చేశారు. భారత్‌తోపాటు బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న లావ్రోవ్.. జర్మనీ, జపాన్‌లకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అయితే భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ కలిసి శాశ్వత సభ్యత్వం పొందే విషయమై పరస్పరం మద్దతు ప్రకటించుకున్నాయి.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం.. భారత్‌కు రష్యా మద్దతు.. కానీ చైనాలాగే కొత్త మెలిక పెట్టిన మాస్కో..!
RELATED ARTICLES


