HomeBusinessEthanol Car: పెట్రోల్ బదులు పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు.. లీటరుకు ఖర్చు రూ. 25...

Ethanol Car: పెట్రోల్ బదులు పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు.. లీటరుకు ఖర్చు రూ. 25 మాత్రమే.. గడ్కరీ కీలక ప్రకటన

Toyota Innova Ethanol Car: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై చర్చ నడుస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో కీలక ప్రకటన చేశారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారును తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా అక్టోబరులో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఇంకా నడుస్తున్న సమయంలో విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments