HomeRasi PhalaluVish Yoga 2026: మీన రాశిలో శని చంద్రుల కలయికతో ఈ రాశులకు ఆర్థిక సవాళ్లు!

Vish Yoga 2026: మీన రాశిలో శని చంద్రుల కలయికతో ఈ రాశులకు ఆర్థిక సవాళ్లు!

Vish Yoga 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలా గ్రహాల కదలికలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా గ్రహాలు ఏదైనా రాశిలో మరో గ్రహంతో కలయిక జరుపుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 26న శనివారం నాడు చంద్రుడు మీన రాశిలో ప్రవేశించాడు. ఇదే రాశిలో ఇప్పటికే శనీశ్వరుడు నివాసం ఉంటున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అశుభ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఈ సందర్భంగా ఏ రాశుల వారిపై శని, చంద్రుల ప్రభావం ఎక్కువగా పడనుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments