HomeAndhra Pradeshఏపీలో మై హోం ఇండస్ట్రీస్ రూ.3వేల కోట్ల పెట్టుబడి.. పల్నాడు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ, ప్రభుత్వం...

ఏపీలో మై హోం ఇండస్ట్రీస్ రూ.3వేల కోట్ల పెట్టుబడి.. పల్నాడు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ, ప్రభుత్వం ప్రోత్సాహకాలు

My Home Cement Factory In Andhra PradesH: ఏపీలో పెట్టుబడులు పెట్టనున్న వివిధ సంస్థలకు టైలర్‌మేడ్‌ విధానంలో ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎస్‌ఐపీబీ ద్వారా హోం ఇండస్ట్రీ, హిందుస్థాన్‌ కోకాకోలా, గోవా షిప్‌యార్డుతో పాటు పలు సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదం తెలిపింది. మై హోం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏపీ ఇండిస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ కింద స్థిర మూలధన పెట్టుబడిపై రూ.1,129.36 కోట్ల మేర ప్రోత్సాహకాల రూపంలో చెల్లించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments