Ysrcp Leaders Joined In Janasena Party: జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు.తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు నవీన్ నిశ్చల్.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ మాజీ వైసీపీ నేత, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజులు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.
వైసీపీకి గుడ్ బై చెప్పిన మరికొందరు సీనియర్ నేతలు.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక
RELATED ARTICLES


