HomeAndhra Pradeshఏపీలో వరద బీభత్సం.. తెగిన వంతెనలు, ఛిద్రమైన రహదారులు

ఏపీలో వరద బీభత్సం.. తెగిన వంతెనలు, ఛిద్రమైన రహదారులు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏపీ అతలాకుతలం అయింది. చాలా జిల్లాలో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. కుండపోత వరన్షాలకు శ్రీకాకుళం జిల్లాలో పంటలు మునిగిపోయాయి. దీంతో అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments