HomeAndhra Pradeshరాయసీమలో కొత్తగా ఈవీ వాహనాల తయారీ యూనిట్.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, పదేళ్లలో 35వేలమందికి ఉద్యోగాలు

రాయసీమలో కొత్తగా ఈవీ వాహనాల తయారీ యూనిట్.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, పదేళ్లలో 35వేలమందికి ఉద్యోగాలు

, Andhra Pradesh Euler Motors Ev Rs 1000 Crores Investment: ఆంధ్రప్రదేశ్‌కు మరో విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యూలర్‌ ఈవీ సంస్థ ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈవీ వాహనాల తయారీ సంస్థను ఏర్పాటు చేయనుంది. పదేళ్లలో 35 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తిరుపతిలో కానీ రాయలసీమలోని ఏదైనా ప్రాంతంలో కానీ ఈవీ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments